ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పదోన్నతలు, బదిలీలపై రోడ్డు మ్యాప్ తయారు అయింది. త్వరలోనే ఉపాధ్యాయుల పదోన్నతలు, బదిలీలపై ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖలో కసరత్తు జరుగుతుంది. కొత్త సంవత్సరంలో ఉపాధ్యాయుల పదోన్నతలు, బదిలీల జరగనున్నాయి. డిసెంబర్ 20, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో మూడు దశల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15, మార్చి 1, మర్చి 15న మూడు దశల్లో సీనియారిటీ జాబితాలను విడదల చేయనున్నారు.
Home Andhra Pradesh ఏపీలో టీచర్ల పదోన్నతలు, బదిలీలపై రోడ్డు మ్యాప్, త్వరలోనే ప్రక్రియ ప్రారంభం!-ap teachers transfers promotions...