అప్పుడే మిస్సమ్మ వచ్చి వాళ్లను కొడుతుంది. లోపల జరగుతుంది కిటికీలోంచి చూస్తున్న అరుంధతి షాక్ అవుతుంది. మీరు కూర్చోండి మామయ్యా అని మిస్సమ్మ అంటుంది. అరుంధతి ఆశ్చర్యంగా గుప్తగారు ఇక్కడ ఏం జరగుతుంది అని అడుగుతుంది. గుప్త చూసి షాక్ అవుతాడు. తీవ్రవాదులను మిస్సమ్మ కొడుతుంటే పిల్లలు, మనోహరి, నిర్మల బయటకు వచ్చి చూసి షాక్ అవుతారు.
Home Entertainment NNS December 2 Episode: తీవ్రవాదులను చితక్కొట్టిన భాగీ- నరకంలోనూ లేని విధంగా శిక్ష- మనోహరి...