చంద్రగిరి, తిరుపతి రూరల్, అర్భన్ మండలాలకు చెందినప స్థానిక ప్రజలకు ఉచితం టోకెన్లను మంజూరు చేస్తారు. ప్రతి నెల 1వ మంగళవారం చంద్రగిరి, తిరుపతి రూరల్, అర్బన్ మండలంలోని ప్రజలకు ఉచిత శ్రీవారి దర్శనం లభిస్తుంది. చంద్రగిరి, తిరుపతి మండలాల ప్రజలకు ఉచిత దర్శనం కల్పించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకులంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Home Andhra Pradesh తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల-good news for...