కామెడీకి హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోడించి మందిర మూవీని తెరకెక్కించారు. సన్నీని దెయ్యం రోల్ తోపాటు ఆమెకు అలవాటైన గ్లామరస్ రోల్లోనూ మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. సతీష్, యోగి బాబులాంటి వాళ్లు కూడా ఇందులో నటించారు. సన్నీ లియోనీతో బాగానే ప్రమోషన్లు నిర్వాహించాలని చూసినా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మందిర మూవీ థియేటర్లలో రిలీజైన 13 రోజుల్లోనే ఆహా వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.
Home Entertainment OTT Mystery Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న సన్నీ లియోనీ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు మూవీ.. 15...