పుష్ప 2 మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో విడుదలకాబోతోంది. ఆరు భాషల్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మూవీపై అంచనాల్ని మరింత పెంచేశాయి. పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు కూడా నటించారు.
Home Entertainment Pushpa 2 Cast Salary: పుష్ప 2లో నటించిన వాళ్లలో.. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?