పుష్ప 2 మూవీ కోసం మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ పై కనిపిస్తోంది. సినిమా తొలి రోజే రూ.100 కోట్లకుపైగా, ఫస్ట్ వీకెండ్ లో రూ.200 కోట్లకుపైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ లో బాహుబలి 2, కేజీఎఫ్ 2, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.
Home Entertainment Pushpa 2 First Review: పుష్ప 2 ఫస్ట్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ అదుర్స్.. బన్నీకి...