దేశవ్యాప్తంగా ఇప్పుడు పుష్ప-2 మేనియా నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 : ది రూల్ మూవీ డిసెంబరు 5 (గురువారం) థియేటర్లలోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో పుష్ప 2 విడుదలకానుండటంతో.. ఈ క్రేజ్‌ను ‘జాట్’ అనే బాలీవుడ్ మూవీ వాడుకునేందుకు సిద్ధమైంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ సినిమా ట్రైలర్‌ను పుష్ప 2 మూవీ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌కి సౌత్‌లో ఉన్న క్రేజ్‌ని వాడుకోవాలని జాట్ మూవీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here