ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 05 Dec 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Paddy Procurement: దళారుల్ని నమొద్దు.. 93 శాతం రైతులకు కొనుగోలు చేసిన 24గంటల్లోనే ధాన్యం డబ్బులు..
- AP Paddy Procurement: ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేస్తున్నామని, ఇప్పటి వరకు పదిలక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేసి చేసినట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు.73373 59375 నెంబరుకు హాయ్ అని మెసేజీ చేస్తే రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు.