విద్యార్థులు దాడి చేయడంతో ఎజాజ్ ప్రాణాలు కోల్పోయారని బాధితురాలు వాపోయారు. గొడవ పడుతు న్న విద్యార్థులను మందలించినందుకు విద్యార్ధులు దాడి చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులు ఎదురుతిరగడంతో ఉపాధ్యాయుడు బీపీ పెరిగినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. తన భర్తకు ఎలాంటి అనారోగ్యం లేదని, ప్రతి రోజు పాఠశాలకు వెళ్తారని, వ్యక్తిగత విభేదాలతో సహచరులు విద్యార్థులతో దాడి చేయించారని మృతుడి భార్య రహిమూన్ ఆరోపించారు. ఈ ఘటనపై రాయచోటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Home Andhra Pradesh క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల ఘర్షణ, అడ్డుకున్న ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి, దాడి చేశారని ఆరోపణలు-student clash in...