కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎయిమ్స్‌లో నీటి క‌ష్టాలు తీర్చేలా పనులు చేపట్టారు. గుంటూరు ఛాన‌ల్,ఆత్మ‌కూరు చెరువు నుంచి ఎయిమ్స్ వ‌ర‌కూ నీటిని స‌ర‌ఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. మున్సిప‌ల్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌నులు జ‌రుగుతున్నాయి. పైప్ లైన్ల ద్వారా వ‌చ్చిన నీటిని పూర్తిగా శుద్ది చేసి స‌ర‌ఫ‌రా చేసేలా సంపులు,ఫిల్ట‌ర్ బెడ్ లు నిర్మాణం వేగంగా జ‌రుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here