AP Telangana Weather : ఏపీ, తెలంగాణకు IMD అలర్ట్ ఇచ్చింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో రేపు ఉదయం సమయంలో పొగమంచు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి