CID Lookout Notice:  కాకినాడ సీ పోర్ట్‌ కంపెనీ షేర్ల బదలాయింపు వ్యవహారంలో వైసీపీ ఎంపీ సాయిరెడ్డితో పాటు,మరో నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి,సాయిరెడ్డి సమీప బంధువు అరబిందో ఫార్మా ప్రమోటర్ పెనక శరత్‌ చంద్రారెడ్డిలపై ఏపీ సీఐడీ లుకౌట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఆరోపణల్ని ఎంపీ ఖండించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here