కారు లోపల వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఎంఐడితో 7 ఇంచ్ సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫ్యాబ్రిక్ అప్హోలిస్టరీ, కప్ హోల్డర్లతో రేర్ ఆర్మ్ రెస్ట్, మాన్యువల్‌గా కంట్రోల్ చేయగల ఏసీ, వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఈ సెడాన్‌లో ఉన్నాయి. టిల్ట్ అడ్జెస్టెబుల్ స్టీరింగ్, ప్యాడిల్ షిఫ్టర్లు (సీవీటీలో మాత్రమే), కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ ట్రంక్ లాక్, ప్రయాణీకులందరికీ ఎలక్ట్రిక్ పవర్ విండోస్, 6 ఎయిర్ బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు ఉన్నాయి.