TGPSC Merit Order: తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెరిట్ అభ్యర్థులకు నష్టపోకుండా,  కింద స్థాయి పోస్టుల్లో చేరిన వారు ఎంపికైన తర్వాత పోస్టుల్ని వదులుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ప్రాధాన్యత క్రమంలో పోస్టుల్ని భర్తీ చేయనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here