ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 07 Dec 202411:51 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ – తెలంగాణలో 7 నవోదయ, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు
- Union Cabinet Decisions : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఈ మేరకు కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.