అనువు గాని చోట అధికుల మనరాదు… అని చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు. అంటే మనది కాని స్థానంలో ఎక్కువగా మాట్లాడకూడదు అని అర్థం. ఆధునిక కాలంలో అనువైన చోట కూడా ఎక్కువగా మాట్లాడకూడదు, వీలైనంతవరకు నిశ్శబ్దంగా ఉండడం అనేది జీవితానికి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.