IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్‌లో రెండో రోజు తొలి సెషన్లో భారత్ ఆధిపత్యాన్ని కనబరిచింది. బుమ్రా, నితీష్ కలిసి ఆసీస్ జోరుకు కళ్లెం వేశారు. 86 పరుగుల వద్ద రెండో రోజును ప్రారంభించిన ఆస్ట్రేలియా…మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి మెక్‌స్వీన్ వికెట్ కోల్పోయింది.