తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 08 Dec 202401:32 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Malayalam OTT: ఓటీటీలోకి మలయాళం కేరాఫ్ కంచెరపాలెం – స్ట్రీమింగ్ ఎప్పుడు…ఎందులో అంటే?
-
Malayalam OTT: అయ్యప్పనుమ్ కోషియమ్ ఫేమ్ బిజు మీనన్ హీరోగా నటించిన మలయాళం మూవీ కధ ఇన్నువరే ఓటీటీలోకి రాబోతోంది.మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన కేరాఫ్ కంచెరపాలెం రీమేక్‌గా కధ ఇన్నువరే తెరకెక్కడం గమనార్హం.
Sun, 08 Dec 202412:44 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Elimination: బిగ్‌బాస్ నుంచి రోహిణి ఎలిమినేట్ – నిఖిల్ విలన్…గౌతమ్ హీరో అంటూ కామెంట్స్!
-
Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. ఆమెకు సెల్యూట్ చేస్తూ హౌజ్‌మేట్స్ సెండాఫ్ ఇచ్చారు. స్టేజ్‌పైకి వచ్చిన రోహిణి…హౌజ్‌లో నిఖిల్, నబీల్, విష్ణుప్రియలను విలన్స్‌గా పేర్కొన్నది.