Palnadu Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – స్పాట్ లోనే నలుగురు మృతి(HT_PRINT)

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 08 Dec 202402:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – స్పాట్ లోనే నలుగురు మృతి

  • Road Accident in Palnadu District : పల్నాడు జిల్లాలోని బ్రాహ్మణపల్లి దగ్గర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here