ఈ కేసును విచారణ చేస్తుంటే పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రావత్ భారీగా అప్పులు చేసి, అనేక బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. చనిపోయినట్టుగా నటించి.. బీమా సొమ్మును క్లెయిమ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం చిత్తోర్‌గఢ్‌కు చెందిన మరో బిచ్చగాడు భేరులాల్, ట్రక్ డ్రైవర్ ఇబ్రహీమ్లతో కలిసి ప్లాన్ వేశాడు. వారికి రూ.85,000, రూ.65,000 ఇచ్చాడు.
Home International ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బిచ్చగాడిని చంపి.. మృతదేహం దగ్గర ఐడీని వదిలేసిన వ్యక్తి-for insurance money...