(5 / 5)
ఈ డబ్ల్యూపీఎల్ వేలంలో భారత స్టార్ స్నేహ్ రాణా, వెస్టిండీస్ ప్లేయర్ దియేంద్ర డొటిన్, ఇంగ్లండ్ స్టార్ హీతర్ నైట్, సౌతాఫ్రికా ప్లేయర్ లిజెలే లీపై ఎక్కువ దృష్టి ఉంది. వీరి కోసం ఫ్రాంచైజీలు ఎక్కువ పోటీ పడొచ్చని అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 గంటలకు వేలం మొదలుకానుంది.