Action Comedy OTT: పుష్ప 2 ప్రొడ్యూస‌ర్లు నిర్మించిన మ‌ల‌యాళం మూవీ న‌డిక‌ర్‌ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. టోవినో థామ‌స్ హీరోగా న‌టించిన ఈ మూవీ డిసెంబ‌ర్ నెలాఖ‌రు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here