Pushpa 2 Collections: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు కంటే హిందీలోనే పుష్ప 2కు ఎక్కువ కలెక్షన్స్ వస్తోన్నాయి. ఆదివారం రోజు హిందీ వెర్షన్ 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా…తెలుగులో 44 కోట్లు వచ్చాయి.