OTT Mystery Thriller Web Series: మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే తెలుగులో మరో వెబ్ సిరీస్ రాబోతోంది. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ సిరీస్ పేరు హరికథ. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Home Entertainment OTT Mystery Thriller Web Series: ఓటీటీలోకి ఈ వారమే వస్తున్న తెలుగు మర్డర్ మిస్టరీ...