ఇలా ఇన్వెస్ట్ చేయండి..
ఎంత కాదనుకున్న, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అందుకే మీరు మీ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవాలి. ఇప్పటికే మీరు లో- రిస్క్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే, మీ తదుపరి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మిడ్ క్యాప్ అయి ఉండటం బెటర్! అప్పుడే మీకు రిస్క్ మేనేజ్ అయ్య అవకాశం ఉంటుంది.