రెస్టారెంట్‌కు వెళ్లే దాదాపు అందరూ నాన్లు తప్పనిసరిగా తింటారు. ఎందుకంటే ఏ కర్రీ, గ్రేవీ తీసుకున్నా నాన్తోనే ఎక్కువగా మంది తినేస్తారు. అయితే, నాన్లలో చాలా వెరైటీలు ఉంటాయి. సాధారణంగా నాన్లను మైదాపిండి, పెరుగు, బేకింగ్ సోడా కలిపి చేస్తారు. అయితే, వీటిలో నింపే డిఫరెంట్ స్టఫింగ్స్, వివిధ పదార్థాలతో వెరైటీలు ఉంటాయి. డిఫరెంట్ టేస్టులతో ఇవి అలరిస్తాయి. 12 రకాల నాన్ల గురించి ఇక్కడ చూడండి.