Ration Rice Issue: కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్ తర్వాత ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనుకున్నా అలా ఎక్కడా జరగలేదు.రేషన్ సిండికేట్లు చేతులు మారడం తప్ప పెద్ద మార్పేమి కనిపించడం లేదు.ఎండియూల నుంచే నేరుగా బియ్యం మిల్లర్లకు రీ సైక్లింగ్‌కు వెళ్తోంది.
Home Andhra Pradesh Ration Rice Issue: ఆగని రేషన్ బియ్యం అక్రమాలు.. ఊరురా యథేచ్ఛగా అమ్మకాలు, విశాఖ పోర్టులో...