IRCTC Hyderabad Coastal Karnataka Tour : ఈ ఇయర్ ఎండ్ లో ఏదైనా టూరిస్ట్ ప్లేస్ వెళ్లాలనుకుంటున్నారా…? మీకోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక ప్రాంతాలోని పలు టూరిస్ట్ ప్లేసులను చూపించనుంది. ఇందులో మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు.