Allu Arjun Arrest: పుష్ప2 మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సినీ నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నివాసంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పీఎస్కు తరలించారు.