Vijayawada traffic Alert:  విజయవాడలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరం అంతట ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.  ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here