జైలు నుండి విడుదలైన హీరో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తాను బాగానే ఉన్నానని…  చట్టాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here