Sana Satish : ఇప్పుడు రాష్ట్రంలోని ఎక్క‌డ చూసినా సానా స‌తీష్ పేరే విన‌బ‌డుతోంది. టీడీపీలోనూ, రాష్ట్రంలోనూ ఈయ‌నెవ‌ర‌నే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగిపోతున్నాయి. కీల‌క‌మైన రాజ్య‌స‌భ‌కు టీడీపీ ఈయ‌న‌ను పంప‌డ‌మే అందుకు కార‌ణం. ఆయన గురించి ఆసక్తికరమైన 10 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here