Kakinada House Issue : కాకినాడ జిల్లాలో ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురు మృతి చెందారు. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన ఘర్షణ…కత్తులతో దాడికి దారితీసింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here