AP Aadhaar Camps: ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీల్లో రేపటి నుంచి  ఆధార్‌ నమోదు కోసం ప్రత్యేక క్యాంపులను నిర్వహించ నున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12లక్షల మంది చిన్నారులకు ఆధార్‌ కార్డులు లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం  చిన్నారులకు ఆధార్‌ కార్డుల జారీకి ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here