హిట్-2 తర్వాత రెండేళ్లు గ్యాప్

వాస్తవానికి అడివి శేష్ నుంచి మేజర్, హిట్-2 తర్వాత ఎలాంటి సినిమా రాలేదు. 2023లోనే గూఢచారి -2 సెట్స్‌పైకి వెళ్లినా.. దానికి సంబంధించిన అప్‌డేట్‌ లేదు. ఆ తర్వాత ఈ డెకాయిట్‌పై గత కొంతకాలంగా అప్‌డేట్ ఇవ్వలేదు. దాంతో వచ్చే ఏడాది ఈ రెండు సినిమాల్ని విడుదల చేసేందుకు అడివి శేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here