చలికాలంలో శరీరానికి కావాల్సిన వేడిని అందించే ఆహారాలను తీసుకోవడం ముఖ్యం. అలాంటి ఆహారాలలో సాల్మన్ చేప ఒకటి. ఈ చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here