Smart Phone launches: గత వారాల్లో, వివో ఎక్స్ 200 సిరీస్, రెడ్మి నోట్ 14 సిరీస్, రియల్మీ 14ఎక్స్ లతో పాటు ఇతర ధరల శ్రేణిలో అనేక ప్రధాన స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు 2025 లోకి ప్రవేశిస్తున్నందున, కొత్త సంవత్సరంలో తొలి వారాల్లో మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. అందువల్ల, మీరు స్మార్ట్ఫోన్ అప్ గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తుంటే, వన్ప్లస్ 13 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ వంటి ప్రధాన స్మార్ట్ ఫోన్ల లాంచ్ (smart phones launch) కోసం ఎదురు చూడడం మంచిదే. రాబోయే వారాల్లో లాంచ్ అయ్యే ప్రముఖ స్మార్ట్ ఫోన్ల జాబితా మీ కోసం…