ఈ పద్దతిని చైనాలో అనుసరించే పద్ధతి. పన్నెండు సంవత్సరాలకు ఒక చక్రం ఉంటుంది. పన్నెండు సంవత్సరాల తరువాత, అదే మొదటి నుండి పునరావృతమవుతుంది. ఇది ఎలుకతో మొదలవుతుంది. ఆ తరువాత ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడి, కుక్క, పంది ఇలా. చైనాలో ప్రతి సంవత్సరం ఒక జంతువు పేరు పెడతారు. ఆ ఏడాది మొత్తంలో వారు ఏ నెలలో లేదా రోజున జన్మించినా, ఆ జంతువును వారికి సంకేతంగా పరిగణించాలి. 2025 సంవత్సరానికి ‘వుడ్ స్నేక్’ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈరోజు డ్రాగన్ గ్రూపు వారికి 2025 ఎలా కలిసి వస్తుంది? ఏ సమస్యలు వస్తాయి అనేది తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here