పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు.. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీలోని మేజర్ థ్యాన్ చంద్ స్టేడియంలో ఆ మ్యాచ్ జరిగింది. 2025 నాటికి టీబీ విముక్తి భారత్ లక్ష్యంతో ఆ మ్యాచ్‌ను నిర్వహించారు. ఇందులో ఒక టీం వైపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆడారు. మరోవైపు అజారుద్దీన్ ఉన్నారు. తెలంగాణకు చెందిన అజారుద్దీన్ బ్యాటింగ్ చేయగా.. రామ్మోహన్ బౌలింగ్ వేశారు. తన బౌలింగ్ నైపుణ్యంతో బ్యాటపై ఆధిపత్యం చలాయించారు.