తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 21 Dec 202401:08 AM IST
తెలంగాణ News Live: Jagtial District : కోరుట్లలో ఘరానా మోసం – పింఛన్ ఇప్పిస్తానని వృద్దురాలి బంగారు ఆభరణాలు చోరీ
- కోరుట్ల లో ఘరానా మోసం వెలుగు చూసింది. పింఛన్ ఇప్పిస్తానంటూ ఓ యువకుడు… వృద్దురాలి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అసలు విషయం తెలియటంతో మోసపోయిన వృద్ధురాలు…. లాబోదిబో అంటు పోలీసులను ఆశ్రయించింది. సీసీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.