కానీ ఇక్కడ ఒక విషం గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్సనల్​ లోన్​ అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. పైగా, రుణంగా మీకు అందించే అసలు మొత్తం మీరు ఆశించిన దానికంటే తక్కువగా ఉండవచ్చు. అందువల్ల, బలమైన ప్రొఫైల్​ని నిర్మించడానికి మీరు ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోరును మెయిన్​టైన్​ చేయడం, స్థిరమైన ఉపాధిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. రూ.15,000 వేతనంతో పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్న టాప్ రుణదాతల గురించి తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here