Somavathi Amavasya: సోమవతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. సోమవారం వచ్చే అమావాస్య కారణంగా దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, దానం చేసి, నైవేద్యాలని సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here