Unstoppable With Nbk: ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ, వెంకటేష్ పోటీపడబోతున్నారు. సంక్రాంతి కానుకగా బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతికి ముందే ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌పై అభిమానుల ముందుకు రాబోతున్నారు.