ఆ ఫ్యామిలీది ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి. ప్రస్తుతం చైనాలో నివసిస్తోంది. ఇంట్లో మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ తక్కువ కాదు…! ఏకంగా నలుగురికి నలుగురు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నారు. యోగా, క్రీడల విభాగాల్లో ఈ ఘనత సాధించింది. ఈ కుటుంబం చైనాలోని చాంగ్‌షా నగరంలో నివసిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here