Okra Water: మగాడి జీవితం ముప్పై ఏళ్ల తర్వాతే మొదలవుతుందని చాలా పాతకాలం నాటి మాట. ఇప్పుడు అదే ముప్పై ఏళ్ల తర్వాత ఆడ, మగ తేడా లేకుండా హెల్త్ కండీషన్లు దాదాపు వీక్ అయిపోతున్నాయి. ఇలాంటప్పుడు సహజ పద్ధతిలో దొరికే డ్రింక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. వాటిల్లో ఒకటి ఈ ఓక్రా వాటర్.