Christmas 2024: క్రిస్మస్ అంటేనే కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కలిసి జరుపుకునే పండుగ. కానీ చదువులు,ఉద్యోగాల రీత్యా కుటుంబానికి దూరంగా ఉంటున్న కొందరికి పండగకు ఇంటికి వెళ్లడం కుదరకపోవచ్చు. అలాంటి వారు ఫ్యామిలీని మిస్ అవకుండా పండుగను సంతోషంగా జరుపుకునే చక్కటి మార్గాలున్నాయి. అవేంటో చూసేద్దాం రండి