Cricketer Ashwin: ఇటీవ‌లే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు టీమిండియా స్నిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ గుడ్‌బై చెప్పాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం బ‌రిలోకి దిగ‌బోతున్నాడు. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే ప్రాతినిథ్యం వ‌హించ‌బోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here