బదౌన్(ఉత్తరప్రదేశ్): బీజేపీ ఎమ్మెల్యే హరీష్ శాక్య, ఆయన సోదరుడు సతేంద్ర శాక్య సహా 16 మందిపై ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. లైంగిక వేధింపులు, భూకబ్జాలు, ఇతర నేరాలు ఉన్నాయి.
Home International బీజేపీ ఎమ్మెల్యే సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జా కేసు-bjp mla harish shakya...