యూఐ మూవీని ఓ ఫిక్షనల్ డిఫరెంట్ వరల్డ్ బ్యాక్‍డ్రాప్‍లో ఉపేంద్ర తెరకెక్కించారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన మళ్లీ దర్శకత్వంలోకి దిగారు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఉపేంద్ర నటించారు. ఈ చిత్రంలో రేష్మా నన్నయ్య, మురళీ శర్మ, కేవీ అనుదీప్, సాధు కోకిల, వినాయక్ త్రివేది, ఇంద్రజిత్ లంకేశ్, నిధి సుబ్బయ్య, ఓం సాయి ప్రకాశ్ కీలకపాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here