సర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ అనే సంస్థ తన ఉద్యోగుల కృషికి, అంకితభావానికి గుర్తింపుగా కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లను బహుమతిగా ఇచ్చింది. సుమారు 20 మంది ఉద్యోగులకు ఈ బహుమతి ఇచ్చినట్లు కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. టాటాకు చెందిన టియాగో కారు, హోండాకు చెందిన యాక్టివా స్కూటర్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన బుల్లెట్ 350 బైకును ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here